: బాధిత కుటుంబాలను ఓదార్చిన జగన్


మెదక్ జిల్లా మాసాయిపేట సమీపంలో జరిగిన స్కూల్ బస్సు ప్రమాద ఘటనాస్థలిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. బాధిత కుటుంబాలను ఆయన ఓదార్చారు. బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రమాదంలో డ్రైవరు, క్లీనర్ తో పాటు 20 మంది విద్యార్థులు మరణించారు. ఘటనా స్థలిలోనే 13 మంది మృతిచెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఏడుగురు తుదిశ్వాస విడిచారు. మరో 15 మంది చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • Loading...

More Telugu News