: బంగారం మెరుగు పెడతామంటూ... మోసం చేస్తున్నారు


మీ దగ్గర ఉన్న బంగారం ఇవ్వండి... మెరుగు పెడతామంటూ వచ్చి ప్రజలను నిలువునా ముంచుతున్నారు. ఇలా మోసానికి పాల్పడుతున్న ఇద్దరిని హైదరాబాదు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 152 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ ఈ తరహా మోసం చేస్తూ పోలీసులకు పలువురు పట్టుబడ్డారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News