: బెంగళూరు ఫ్యాషన్ వీక్ లో మెరిసిన సినీతార ప్రణీత
బెంగళూరు నగరంలో ఉత్సాహంగా సాగిన ఫ్యాషన్ వీక్ ఆకట్టుకుంటోంది. డిజైనర్ లలిత్ దాల్మియా రూపొందించిన డిజైన్లను ధరించిన మోడళ్లు ర్యాంప్ పై హొయలొలికించారు. ఈ కార్యక్రమంలో సినీ తారలు ప్రణీత, అదితిరావు తళుక్కున మెరిశారు.