: జశ్వంత్ సింగ్ కు అద్వానీ పరామర్శ


తలకు తీవ్ర గాయం కావడంతో ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరిన జశ్వంత్ సింగ్ ను బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ పరామర్శించారు. నేరుగా ఆసుపత్రికి వెళ్లిన అద్వానీ జశ్వంత్ ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడున్న కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే, ఈ ఘటన జరిగాక జశ్వంత్ కుటుంబాన్ని బీజేపీ నుంచి కలిసిింది అద్వానీ ఒక్కరే కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News