: రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు


మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో పాఠశాల బస్సు డ్రైవర్ సహా 20మందికి పైగా విద్యార్థులు మృతి చెందారు. ఇప్పటి వరకు మృతి చెందిన 14 మంది చిన్నారుల వివరాలు తెలిశాయి. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. మృతి చెందిన విద్యార్థుల వివరాలు... భువన (ఇస్లాంపూర్), విష్ణు (ఇస్లాంపూర్), సుమన్ (ఇస్లాంపూర్), మహేష్ (ఇస్లాంపూర్), వంశీ (ఇస్లాంపూర్), రజియా (కిష్టాపూర్), వహీద్ (కిష్టాపూర్), విద్య (గుండేటిపల్లి), చరణ్ (గుండేటిపల్లి), చింతల దివ్య (గుండేటిపల్లి), వరుణ్ (వెంకటాయపల్లి), శృతి (వెంకటాయపల్లి), భిక్షపతి (డ్రైవర్), ధనుష్ (బస్సు క్లీనర్).

  • Loading...

More Telugu News