: పంద్రాగస్టున గోల్కొండ కోటలో పతాకావిష్కరణ: చంద్రవదన్


భారత స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15న హైదరాబాదులోని గోల్కొండ కోటలో జాతీయ పతాక ఆవిష్కరణ, గౌరవ వందనం మాత్రమే ఉంటాయని తెలంగాణ సమాచార శాఖ కమీషనర్ చంద్రవదన్ తెలిపారు. ఆ రోజున శకటాల ప్రదర్శన, కవాతు ఉండవని ఆయన చెప్పారు. అంతకు మునుపు డీజీపీ అనురాగ్ శర్మ గోల్కొండ కోట ప్రాంతాన్ని పరిశీలించారు. గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలను జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News