: కేరళలోని కేకేఎంఎల్ పరిశ్రమ యూనిట్ లో గ్యాస్ లీక్
కేరళలోని కొల్లంలో కేకేఎంఎల్ పరిశ్రమ యూనిట్ లో గ్యాస్ లీక్ అయింది. దాంతో, 70 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ లీక్ ఘటనపై కొల్లం జిల్లా కలెక్టర్ సమీక్షిస్తున్నారు. అయితే, గ్యాస్ లీక్ నిజం కాదని, పరిశ్రమ ఎప్పుడో మూతపడిందని పరిశ్రమ యాజమాన్యం తెలిపింది.