: ప్రైవేటు బస్సులో ఎర్రచందనం దుంగలు స్వాధీనం


కడప శివారులో బెంగళూరు వెళుతున్న ప్రైవేటు బస్సులో ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుంగలను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News