: 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతా: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ను 2029 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధికి 7 మిషన్లు రూపొందించామని వెల్లడించారు. స్వయం సహాయక సంఘాలు ఏపీకి పెద్ద వనరులని... ప్రతి కుటుంబంలో ఒకరు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండేలా చూడాలని చంద్రబాబు సూచించారు.

  • Loading...

More Telugu News