: చేయి కలిపిన టీడీపీ, సీపీఐ, సీపీఎం


గతంలో మిత్రపక్షాలుగా వ్యవహరించిన టీడీపీ, సీపీఐ, సీపీఎంలు మరోసారి ఒక్కటయ్యాయి. ఖమ్మం జిల్లా జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా ఈ కలయిక చోటుచేసుకుంది. కో-ఆప్షన్ స్థానాలను సీపీఐ, సీపీఎంలకు తెలుగుదేశం పార్టీ కేటాయించింది. దీంతో, సీపీఐ అభ్యర్థి మౌలానా, సీపీఎం అభ్యర్థి జియావుద్దీన్ కో-ఆప్షన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మధ్యాహ్నం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరుగుతుంది.

  • Loading...

More Telugu News