: ఘటనా స్థలంలో జిల్లా కలెక్టర్ ను దిగ్బంధించిన గ్రామస్తులు


మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ప్రమాద స్థలిని మెదక్ జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంలో కలెక్టర్ కు చేదు అనుభవం ఎదురైంది. ఈ ప్రాంతంలో రైల్వే గేటు ఏర్పాటు చేసేంతవరకు కదలనివ్వమని కలెక్టర్ ను స్థానికులు దిగ్బంధించారు. రైల్వే గేటు ఏర్పాటు చేయాలని ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ తమను ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News