: ఎన్టీపీసీలో సాంకేతిక లోపం... నిలిచిన విద్యుదుత్పత్తి


కరీంనగర్ జ్యోతి నగర్ లోని ఎన్టీపీసీ 3వ యూనిట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో, 200 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపాన్ని గుర్తించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఎన్టీపీసీలో 1800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News