: విజయవాడ బయల్దేరిన చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపటి క్రితం విజయవాడకు బయల్దేరి వెళ్లారు. ఈ ఉదయం 9.25కు ప్రారంభమయ్యే కలెక్టర్ల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఏడు మిషన్ల అజెండాతో ఈ సమావేశం జరగనుంది. ప్రభుత్వ లక్ష్యాలు ఏమిటో కలెక్టర్లకు చంద్రబాబు స్పష్టం చేయనున్నారు.