: గాయపడిన చిన్నారులకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స


మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద జరిగిన దుర్ఘటనలో గాయపడిన 12 మంది విద్యార్థులను సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా, గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News