: ప్రపంచ కప్ - 2015 షెడ్యూల్


ప్రపంచ కప్-2015 షెడ్యూలును ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. ఫిబ్రవరి 15న జరిగే తొలి మ్యాచ్ లో భారత్ - పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. 22న భారత్ - దక్షిణాఫ్రికా, 28న యూఏఈ - భారత్, మార్చి 6న భారత్ - వెస్టిండీస్, 10న ఐర్లాండ్ తో భారత్ తలపడనుంది. మార్చి 14న జింబాబ్వేతో భారత్ ఆడనుంది. మార్చి 24, 26 తేదీల్లో సెమీఫైనల్స్, మార్చి 29న ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని ఐసీసీ పేర్కొంది.

  • Loading...

More Telugu News