: సెల్ కాన్ సిగ్నేచర్ టూఏ 500ను ఆవిష్కరించిన తమన్నా
ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ సెల్ కాన్ సరికొత్త ఫోన్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. బెంగళూరులో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఈ ఫోన్ ను సినీ నటి తమన్నా ఆవిష్కరించింది. సెల్ కాన్ 'సిగ్నేచర్ టూఏ 500' ఫోన్ సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటుందని తమన్నా చెప్పింది. ఈ కార్యక్రమంలో సెల్ కాన్ కంపెనీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.