: గాలి జనార్ధన్ రెడ్డికి సీబీఐ కోర్టు బెయిల్


ఏఎంసీ కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డికి బెంగళూరు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండేళ్ల నుంచి కస్టడీలో ఉన్న గాలి... అనారోగ్య కారణాలతో బెయిల్ కావాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్థించడంతో... కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే, ఓఎంసీ కేసులో బెయిల్ రాకపోవడంతో గాలి తిరిగి జైలుకే పరిమితం కానున్నారు.

  • Loading...

More Telugu News