: మృతుల కుటుంబాలకు చంద్రబాబు సంతాపం
తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ ఓ స్కూలు బస్సును ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్ సహా పలువురు చిన్నారులు మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మృతుల కుటుంబాలకు ఆయన తన సంతాపం తెలియజేశారు.