కడపలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు వాగులో పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దువ్వూరు మండలం సంకటితిమ్మాయిపల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది.