: హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ కు ఊరట


హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో వారిద్దరికీ వ్యక్తిగత హాజరు నుంచి కోర్టు మినహాయింపునిచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను 13వ తేదీకి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News