: ఒక ఏడాది ఓపిక పట్టండి: నాయిని నర్సింహారెడ్డి


విద్యుత్ కోతల విషయంలో రైతుల ఆందోళన సబబేనని... ఈ విషయంలో పోలీసులు సంయమనం పాటించాలని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆందోళన చేసే రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేయవద్దని హోంమంత్రి సూచించారు. ఒక సంవత్సరం పాటు ఓపిక పడితే... రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. పొన్నాల, జానారెడ్డి తమ ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News