: భగవద్గీతను జాతీయ పుస్తకంగా ప్రకటించాలంటున్న ఆర్ఎస్ఎస్


పురాణగాథ భగవద్గీతను 'జాతీయ పుస్తకం'గా ప్రకటించాలని ఆర్ఎస్ఎస్ కోరుతోంది. అది ఏ మత గ్రంథం కాదని, ఆధ్యాత్మిక, సంప్రదాయమైన గీతను జాతీయ పుస్తకంగా పరిగణించాలని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త డిమాండ్ చేశారు. భగవద్గీతను చిన్న వయసు నుంచే పిల్లలకు తెలిసేలా పాఠ్యాంశాల్లో చేర్చాలంటూ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఏఆర్ దేవ్ తాజాగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్.ఎస్.ఎస్ ఈ డిమాండు తీసుకురావడం గమనార్హం.

  • Loading...

More Telugu News