: త్వరలో ఢిల్లీ వెళ్లనున్న గవర్నర్ నరసింహన్
గవర్నర్ నరసింహన్ త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రస్తుతం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున అవి ముగిసిన అనంతరం హస్తిన వెళతారని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను, సమస్యలను గవర్నర్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు.