: ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ లో ఎలాంటి మార్పు ఉండదు: ఉన్నత విద్యామండలి చైర్మన్


ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. రేపటి నుంచి రెండు రాష్ట్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభించి... ఈ నెల 23 లోగా పూర్తిచేస్తామని ఆయన అన్నారు. ఆగస్టు 31లోగా ఎంసెట్ కౌన్సిలింగ్ ను పూర్తి చేసి... సెప్టెంబర్ 1న తరగతులు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. కామన్ అడ్మిషన్లకు రెండు రాష్ట్రాలు ఒప్పుకున్నాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News