: 5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు: పల్లె


కొత్త ఐటీ విధానంతో రాష్ట్రంలో సాఫ్ట్ వేర్ రంగం దూసుకుపోతుందని ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. రూ. 42 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని... 5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెంది... ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ఏపీికి ఉన్నన్ని కష్టాలు మరే రాష్ట్రానికి లేవని... అయినా అవినీతి రహిత పాలనతో అన్ని సమస్యలను అధిగమిస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News