: బీమా బిల్లుపై అఖిలపక్ష భేటీ రేపటికి వాయిదా


బీమా బిల్లుపై కేంద్ర ప్రభుత్వం, విపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. దాంతో, బిల్లుపై ఈ ఉదయం జరగాల్సిన అఖిలపక్ష భేటీ రేపటికి వాయిదా పడింది. ఈ క్రమంలో బిల్లుపై రాజకీయ పార్టీల నేతలతో ప్రత్యేకంగా సంప్రదింపులు జరిపి, సమస్యను ఓ కొలిక్కి తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, బిల్లు పరిశీలనకు ఓ సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. అటు బిల్లు ఆమోదానికి కేంద్రం మరింత జాప్యం చేస్తున్నట్లుగా కనపడుతోంది.

  • Loading...

More Telugu News