: తెలంగాణ ఎంపీలతో సమావేశమైన సీఐఐ


దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలతో సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) బృందం సమావేశమైంది. తెలంగాణలో పరిశ్రమలు, ఆర్థిక అభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు. ఐటీ, ఫార్మా, పౌల్ట్రీ రంగాల్లో రాష్ట్రంలో విస్తృత అవకాశాలున్నాయని వారు సీఐఐ బృందానికి చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని వారు అన్నారు. రాష్ట్రంలో రెండు పారిశ్రామిక కారిడార్ లు ఏర్పాటు చేసే అవకాశం ఉందని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News