: ప్రాణాలతో మళ్లీ తిరిగి వస్తామనుకోలేదు: కేరళ నర్సులు


లిబియాలో నిన్నటి వరకు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపిన కేరళ రాష్ట్రానికి చెందిన నర్సులు విదేశాంగ శాఖ చొరవతో భారత్ కు చేరుకున్నారు. స్వదేశానికి చేరుకోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. తాము భారత్ కు ప్రాణాలతో తిరిగి వస్తామనుకోలేదని, తమ శవాలే ఇంటికి చేరుకుంటాయేమోనని భయపడ్డామని వారు చెప్పారు. భారత విదేశాంగ శాఖ చొరవతో చివరకు తాము సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడంతో వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News