మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోరప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర సర్కారు స్పందించింది. మంత్రి హరీశ్ రావు వెంటనే ఘటనాస్థలికి బయల్దేరారు.