: ఎంసెట్ కౌన్సెలింగ్ పై ఈరోజు జరగాల్సిన సమావేశం వాయిదా


ఎంసెట్ కౌన్సెలింగ్ పై ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు జరగాల్సిన ఎంసెట్ కమిటీ సమావేశం వాయిదా పడింది. సాంకేతిక కారణాలతో కమిటీ భేటీని వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాబట్టి, రేపు ఉదయం పదకొండు గంటలకు తిరిగి సమావేశం జరుగుతుందని కమిటీ తెలిపింది. రెండు రాష్ట్రాల అధికారులు పాల్గొంటారని చెప్పింది. ఇప్పటికే కౌన్సెలింగ్ జరిపేందుకు సుప్రీంకోర్టు ఉన్నత విద్యామండలిని అనుమతించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News