: ఏపీలో ధరల నియంత్రణకు సీఎస్ అధ్యక్షతన కమిటీ
ఆంధ్రప్రదేశ్ లో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలపై నియంత్రణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అధ్యక్షతన కమిటీ ఏర్పాటయింది. 14 మంది అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.