: కౌన్సెలింగ్ విషయంలో టీఎస్ విద్యార్థులు అధైర్యపడవద్దు: ఉన్నత విద్యామండలి ఛైర్మన్


ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, అధైర్యపడవద్దని కొత్తగా నియమితులైన ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి భరోసా ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదనలు అవాస్తవమన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తుది తీర్పు తర్వాతే కౌన్సెలింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

  • Loading...

More Telugu News