: టీఎస్ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ గా ప్రొ.పాపిరెడ్డి


తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ గా ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. చదువుకునే రోజుల్లో కాకతీయ యూనివర్శిటీ విద్యార్థి నాయకుడిగా పనిచేసిన పాపిరెడ్డి... అనంతరం అదే యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తించారు. కేయూ అధ్యాపక యూనియన్ లో కూడా ఆయన చురుకుగా వ్యవహరించారు. తన నియామకంపై రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి పాపిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News