: లోక్ సభలో కోస్టల్ కారిడార్ పై చర్చకోసం నోటీసిచ్చిన శ్రీకాకుళం ఎంపీ
లోక్ సభలో కోస్టల్ కారిడార్ పై చర్చించేందుకు శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు నోటీసు ఇచ్చారు. జీరో అవర్ లో దీనిపై చర్చించే అవకాశం ఉంది. కోస్టల్ కారిడార్ ను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు పొడిగించాలని రామ్మోహన్ తన నోటీసులో కోరారు.