: మా ప్రిన్సిపల్ జీతాలు నొక్కేశారు: కాంట్రాక్టు లెక్చరర్ల ఫిర్యాదు


ఖమ్మం జిల్లా కుక్కునూరు జూనియర్ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లు ప్రిన్సిపల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ తమ సంతకాలు ఫోర్జరీ చేసి, నాలుగు నెలల వేతనం బొక్కేశారని కాంట్రాక్టు లెక్చరర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, దీనిపై స్పందించేందుకు ప్రిన్సిపల్ అందుబాటులో లేరు.

  • Loading...

More Telugu News