: ‘పొగ రాని పొయ్యిలు’ పథకాన్ని పునరుద్ధరించిన కేంద్రం


‘పొగ రాని పొయ్యిలు’ పథకాన్ని కేంద్రం పునరుద్ధరించింది. 2003లో నిలిపివేసిన ఈ పథకాన్ని తిరిగి ఇప్పుడు అమల్లోకి తీసుకువస్తోంది. ఈ పథకం కింద హోటళ్లకు, హాస్టళ్లకు పొగ రాని పొయ్యిలను సరఫరా చేయనుంది. ఈ ఏడాది నుంచి హోటళ్లకు, హాస్టళ్లకు పెద్ద సైజు పొగరాని పొయ్యిలను నెడ్ క్యాప్ అందిస్తుంది. 2014-15 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం లక్ష పొయ్యిలను కేటాయించింది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి 75 వేల పొయ్యిలను ఇవ్వనుంది.

  • Loading...

More Telugu News