: పౌర సరఫరాల శాఖాధికారులతో మంత్రి పరిటాల సునీత సమీక్ష


చిత్తూరు జిల్లా మదనపల్లిలో పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి పరిటాల సునీత సమీక్షా సమావేశం నిర్వహించారు. జేసీ, ఆర్డీవో ఈ సమావేశానికి గైర్హాజరు కావడం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బోగస్ రేషన్ కార్డులను ఏరివేస్తామని సునీత చెప్పారు. బోగస్ కార్డులను ప్రోత్సహిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

  • Loading...

More Telugu News