: మాజీ మంత్రి శంకర్ రావుపై కేసు నమోదుకు ఆదేశం


మాజీమంత్రి శంకర్ రావుపై కేసు నమోదు చేయాలంటూ నేరేడ్ మెట్ పోలీసులకు హైదరాబాదులోని మల్కాజిగిరి కోర్టు ఆదేశించింది. గ్రీన్ ఫీల్డ్ భూముల్లో 12 ఫ్లాట్లు కబ్జా చేశారంటూ శంకర్ రావు, ఆయన తమ్ముడిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే న్యాయస్థానం చర్యలకు ఆదేశించింది. దీంతో శంకర్ రావు, ఆయన సోదరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News