: నేపాలీలో మాట్లాడి ఆకట్టుకున్న మోడీ


నేపాల్ రాజ్యంగసభలో నేపాలీలో మాట్లాడి ఆ దేశ ప్రజలు, ప్రజాప్రతినిధుల హృదయాలను మోడీ కొల్లగొట్టారు. నేపాల్ రాజ్యాంగసభలో తన ప్రసంగాన్ని మోడీ నేపాలీ భాషలో ప్రారంభించారు. తాను గతంలో యాత్రికుడిగా నేపాల్ కు వచ్చానని... ఇప్పుడు భారత ప్రధానమంత్రిగా నేపాల్ కు రావడం ఆనందంగా ఉందని మోడీ నేపాలీలో అన్నారు. మోడీ ఈ రెండు ముక్కలు నేపాలీలో మాట్లాడగానే రాజ్యాంగసభలో కరతాళధ్వనులు మిన్నంటాయి.

  • Loading...

More Telugu News