: గోల్కొండ కోటలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు
గోల్కొండ కోటలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గోల్కొండ కోటను సీఎస్ తో పాటు డీజీపీ రేపు పరిశీలించనున్నారు. అనంతరం ఏర్పాట్లపై నిర్ణయం తీసుకోనున్నారు.