: బెయిల్ కావాలా?... మీ భార్యకు 50 వేలివ్వండి: ఢిల్లీ హైకోర్టు


బెయిల్ కావాలంటే ముందుగా భార్య, బిడ్డలకు 50 వేల రూపాయలు చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు ఒక నిందితుడికి సూచించింది. వరకట్న వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తికి, జస్టిస్ ప్రతిభారాణి అరెస్టు కాకుండా రెండు వారాల రక్షణ ఏర్పాటు చేశారు. అయితే, ఆ గడువులోగా అతను వదిలివేసిన భార్య, బిడ్డలకు 50 వేలు చెల్లించాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News