: హైదరాబాదులో అంతర్జాతీయ నీటి సదస్సు


హైదరాబాదు నగరంలో నేడు, రేపు అంతర్జాతీయ నీటి సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రారంభిస్తారు. నగరాల్లో నీటి సరఫరా-సమస్యలు వంటి పలు అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు.

  • Loading...

More Telugu News