: ఇజ్రాయిల్ తరపున యుద్ధభూమిలో దిగిన అందగత్తె


మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే భారతీయ అమ్మాయిల లక్ష్యం బాలీవుడ్ అయితే... విదేశీ అమ్మాయిల లక్ష్యం హాలీవుడ్ అవుతోంది! అలాంటిది 2013 మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న ఇజ్రాయిల్ అందగత్తె యిత్యిష్ టిటి ఐనావ్ గాజాలో ఇజ్రాయిల్ సైనికురాలిగా యుద్దభూమిలో పోరాడుతోంది. ఇజ్రాయిల్ లో ఓ వయసుకు చేరుకున్న ప్రతి ఒక్కరూ సైన్యంలో సేవలందించాల్సిందే. అందులో భాగంగా యిత్యిష్ టిటి ఐనావ్ యుద్దభూమిలో విధులు నిర్వర్తిస్తోంది.

  • Loading...

More Telugu News