: చాలా కాలం తరువాత సోనియా గాందీ ఇఫ్తార్ విందు
పలు విషాదాంశాల కారణంగా గత కొన్నేళ్లుగా ఇఫ్తార్ విందుకు దూరంగా ఉంటున్న సోనియా గాంధీ ఆదివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఆమె విందుకు దూరంగా ఉండడంతో ప్రధాని మన్మోహన్ సింగ్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసేవారు. ఈ ఏడాది ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడంతో ఆమె ఆదివారం విందును ఏర్పాటు చేయనున్నారు. ఇందులో పలువురు ముస్లిం ప్రముఖులు పాల్గోనున్నారు.