: కృష్ణాజిల్లా పెడన రైల్వేస్టేషన్ సమీపంలో పేలుడు


కృష్ణాజిల్లా పెడన రైల్వేస్టేషన్ సమీపంలోని చేపల మార్కెట్ వద్ద పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలురకు తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అటు ఘటనాస్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News