: ఆంధ్రప్రదేశ్ డీజీపీగా రాముడు నియామకం


ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయి డీజీపీగా రాముడు నియమితులయ్యారు. ఇంతకు మునుపు తాత్కాలిక డీజీపీగా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News