: ఆర్టీసీ సమ్మె లేదు!


ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సొసైటీకి సంబంధించిన రూ.250 కోట్లను వాడుకున్న ఆర్టీసీ యాజమాన్యం తక్షణం ఆ సొమ్మును ఆర్టీసీ కార్మికులకు చెందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలు శనివారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీ కార్మికులకు లిఖిత పూర్వక హామీ ఇచ్చేందుకు సమ్మతించడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News