: తొడ ఎవరు పడితే వారు కొట్టకూడదు!: అలీ


హైదరాబాదులోని శిల్పకళా తోరణంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రభస' ఆడియో వేడుక ప్రారంభమైంది. ఈ ఆడియో వేడుకలో వ్యాఖ్యాతలుగా సుమ, అలీ వ్యవహరించారు. సుమ, అలీల సరదా వ్యాఖ్యానంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆద్యంతం కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా సుమ అలీని తొడకొట్టమని కోరింది. 'నీ తొడా? నా తొడా?' అని ప్రశ్నించిన అలీ... 'ఎవరు పడితే వారు తొడ కొడితే అందం రాద'ని అన్నారు. 'ఆది'లో తొడకొట్టిన జూనియర్ ఎన్టీఆర్ కొడితేనే దానికి అందం అనడంతో అభిమానులు కేరింతలు కొట్టారు.

  • Loading...

More Telugu News