: జూరాలకు పోటెత్తిన వరదనీరు


జూరాల ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. ఎగువన కురుస్తోన్న వర్షాలతో ఆల్మట్టి జలాశయం జలకళను సంతరించుకుంది. దీంతో దిగువనున్న నారాయణపూర్ డ్యాంకు, అక్కడి నుంచి జూరాలకు వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జూరాల జలాశయంలో నీటిమట్టం 315 మీటర్లుగా ఉంది. ప్రస్తుత ఇన్ ఫ్లో 94,229 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 94,124 క్యూసెక్కులుగా ఉంది. జూరాల ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీరు చేరడంతో ప్రాజెక్టులో 16 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

  • Loading...

More Telugu News