: ఉస్మానియా యూనివర్శిటీలో అబ్దుల్ కలాం


భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్శిటీకి విచ్చేశారు. యూనివర్శిటీలో జరుగుతున్న బయోమెడికల్ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది.

  • Loading...

More Telugu News